TSPSC is one of the first few departments which implemented all the COVID-19 preventive measures from the beginning of the outbreak. TSPSC initiated several preventive measures to contain the spread of Novel Coronavirus (COVID-19). In this regard, the following advisory is issued to all the employees/candidates/ officials visiting TSPSC for their well-being and health. The candidates/visitors are advised not to visit TSPSC unless it is unavoidable. While visiting TSPSC office below instructions must be followed.
(i) It is mandatory to wear Mask. No person without mask will be allowed inside
the office premises. TAKE ALL PRECAUTIONS AND COOPERATE WITH GOVERNMENT TO CONTAIN THE SPREAD OF COVID-19. STAY SAFE. |
నోవెల్ కరోనావైరస్ (COVID-19) యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి టిఎస్‌పిఎస్‌సి అనేక నివారణ చర్యలను ప్రారంభించింది. COVID-19 ప్రారంభం నుండి వ్యాప్తి నివారణ చర్యలను అమలు చేసిన మొదటి కొన్ని విభాగాలలో టిఎస్‌పిఎస్‌సి ఒకటి. ఈ విషయంలో, టిఎస్‌పిఎస్‌సిని సందర్శించే ఉద్యోగులు / అభ్యర్థులు / అధికారులందరికీ వారి శ్రేయస్సు మరియు ఆరోగ్యం కోసం ఈ క్రింది సలహాలు ఇవబడుతున్నాయి. (i) మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్క్ లేని వ్యక్తిని కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతించరు. (ii) ప్రవేశ ద్వారం వద్దకు వచ్చినప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలి. టిఎస్‌పిఎస్‌సి ప్రవేశద్వారం వద్ద శానిటైజర్ డిస్పెన్సింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసాము, దానిని కాలితో ఆపరేట్ చేయవచ్చు. (iii) థర్మో స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతను చుసిన తర్వాత మాత్రమే, సందర్శకులు కార్యాలయం లోపలికి అనుమతించబడతారు. 99 F కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉన్నవారిని అనుమతించరు మరియు సరైన చికిత్స / క్వరంటైన్ మొదలైనవి తీసుకోవాలని సలహా ఇస్తారు. (iv) వ్యక్తిగత పరిశుభ్రత మరియు బౌతిక దూరం 3 నుంచి 6 అడుగులు ఉండాలి. ప్రతిఒక్కరు శానిటైజర్ కలిగి ఉండాలి. (v) తుమ్ము మరియు దగ్గు వచ్చినప్పుడు మీ ముక్కు మరియు నోటిని రుమాలు /Tissue Paper ను ఆడముపెటుకోవలెను మరియు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం అనుమతించబడదు. (vi) వాడిన Tissue Paper లను బహిరంగ ప్రదేశాలలో కాకుండా మూత ఉన్న చెత్త బుట్టలో వేయండి. కోవిడ్-19 యొక్క విస్తరణను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు ప్రభుత్వంతో సహకరించండి. సురక్షితంగా ఉండండి. |